మనలో ఎదుర్కొనే సత్తా ఉంది కాబట్టే, కష్టాలు మనల్ని పలకరిస్తాయి. జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగుతుందీ అంటే అందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేనట్లే.
ఆశావహులు, సాధకులకు వారి జీవితాల్లో ఎదురయ్యేవన్నీ సత్యం గురించి తెలుసుకునేందుకు, వాటితో కలిసి నిబ్బరంగా సాగిపోయేందుకు ఉపకరిస్తాయి. మనం జీవితంలో పురోగతి సాధించడానికే కష్టాలు వస్తాయి.
– మదర్