Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?

Anjana Dubey | కొందరికి చిన్నవయసులోనే తల నెరిసిపోతుంది. అకాల వృద్ధాప్యం ఆవహిస్తుంది. దీంతో బయటికి వెళ్లడానికే భయపడిపోతారు. అంజనా దుబె కూడా అలా అనేక బాధలు పడింది. కొన్నాళ్ల తర్వాత ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. మారింది కేశాల రంగు కాదు, ఆమె దృక్పథం!
పట్టుమని పన్నెండేండ్లు కూడా నిండకుండానే అంజనా దుబె జట్టు నెరిసిపోయింది. తెల్లజుట్టుతో బాల్యంలో బడికి, ఆతర్వాత కాలేజీకి, ఆపైన ఆఫీసుకు వెళ్లడానికి చాలా ఇబ్బందిపడేది. ప్రతినెలా రంగు వేసుకోవాల్సిందే. కానీ అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే అని అర్థమైంది. కొన్నాళ్ల కిందట ఆ సిగ్గు, బిడియం వదిలేసింది. ఆత్మవిశ్వాసం లేకపోతే జీవితాంతం ఇలాగే బాధపడాల్సి వస్తుందని మనసుకు సర్దిచెప్పుకుంది. అప్పటి నుంచి జుట్టుకు రంగేయడం మానేసింది. తెల్లజుట్టుతోనే బయట తిరగడం ప్రారంభించింది. తనలాంటి బాల నెరుపు బాధితుల కోసం ‘సిల్వర్ కమ్యూనిటీ’ని ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా వేదికగా ‘SparklingSilvers’, ‘గ్రే హెయిర్ ( Gray hair )’ పేరుతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. ‘ఆత్మవిశ్వాసంతో బయటికి రండి. నలుగురూ నవ్వినా పట్టించుకోకండి. మీ ఆత్మ విశ్వాసమే మీ ఆయుధం’ అంటూ తోటివారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

