పిడికెడంటే.. పిడికెడు నడుము. చారెడంటే చారెడు కళ్లు. రెండు దొండపండ్లను పేర్చినట్టు ఎర్రని పెదాలు. వర్ధమాన తార వేదిక.. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కొరత తీర్చడానికే సృష్టికర్త తయారు చేసిన మైనపు బొమ్మలా ఉంటుంది.
అందులోనూ, పింక్ ఎంబ్రాయిడరీ లెహంగా సెట్‌తో తన అందం ఇనుమడించింది. అలా నాలుగు సౌందర్య వేదాల సారమై నిలుచుంది.. వేదిక!
-సి.ఎం. ప్రవీణ్