ఇంట్లోనే ఎగిరే పక్షులు

ఓ పాతికేండ్లు వెనక్కి వెళ్తే పెండ్లి సందడిలో గృహాలంకరణ చిత్రంగా ఉండేది. రంగురంగుల కాగితాలను విభిన్న ఆకారాల్లో కత్తిరించి దూలాలకు, వాసాలకు అతికించి పెండ్లి కళ తెచ్చేవాళ్లు.

…కొన్నాళ్ల తర్వాత రంగుకాగితాలతో పూలు తయారు చేసి గోడలకు వేలాడదీసేవాళ్లు. కాలక్రమంలో ఆ ముచ్చట్లన్నీ మాయమయ్యాయి. కానీ, ఇప్పుడు అదే పేపర్ ఆర్ట్ ఇంటికి కొత్త సొబగులు అద్దుతున్నది. ‘ఒరిగమి’ పేరుతో మొదలైన డెకరేషన్ ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంటున్నది. పేపర్‌తో మలిచిన పక్షులు, జంతువులు ఇంటి గోడలపై కొలువుదీరుతున్నాయి. రంగురంగు కాగితాలతో పంచవన్నెల రామచిలుకలను తయారు చేసి రూఫ్‌కు వేలాడదీసి పడగ్గదినే పక్షి ప్రపంచంగా మార్చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. పిల్లగాలికి కదలాడే పక్షులను చూస్తూ మైమరచిపోతున్నారు. కాగితంతో పులి, జింక బొమ్మలను తయారు చేసి ద్వార బంధంపై ముస్తాబు చేస్తున్నారు. వాటికి తమ సృజనను జోడిస్తూ జపనీస్ కళతో ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తున్నారు. మెట్రో నగరాల్లో ఈ కళకు ఆదరణ పెరగుతున్నది. దీంతో ఇంటీరియర్ డెకరేషన్లో ఒరిగమి కొత్తగా ఒదిగిపోతున్నది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

