సుబేదారి, జూన్ 08 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లకు వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కె. ప్రవీణ్ కుమార్ హనుమకొండ ట్రాఫిక్, సుబ్బారెడ్డి టాస్క్ ఫోర్స్, దేవేందర్ టాస్క్ ఫోర్స్, దామోదర్ రెడ్డి సీపీఆర్బీ, చేరాలు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్, ఓ. రమేష్ ఏహెచ్‌టీయూ, ఏ. ప్రవీణ్ కుమార్ పీసీఆర్, కమాండ్ కంట్రోల్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
Lingala Ganapuram | చేతి వేళ్లతో గాలిలో గీతలు గీసి ఆపరేషన్ అయిందంటూ.. వేల రూపాయలు వసూలు
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!