Dharmasagar | ఎన్నో ఏండ్ల పోరాట ఫలితమే స్వరాష్ట్ర సాధన : గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి
పోరాటాల ఫలితమే తెలంగాణ స్వరాష్ట్ర సాధన అని పీఏసీఎస్ ఛైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ధర్మసాగర్ : పోరాటాల ఫలితమే తెలంగాణ స్వరాష్ట్ర సాధన అని పీఏసీఎస్ ఛైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రాజేశ్వర్ రెడ్డి, తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సదానందం, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్ కుమార్, పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీధర్ రావు జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపించారు. అనంతరం మండల ప్రజలకు అధికారులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ యాద కుమారస్వామి, సీఈవో రాజిరెడ్డి, ఎస్సైలు జానీ పాషా, రవీందర్ చారి, డీటీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

