యువత ప్రతిభకు యువజనోత్సవాలు వేదిక : కలెక్టర్ రాహుల్ శర్మ
యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి : యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఈ నెల 17న ఇల్లందు క్లబ్‌హౌస్‌లో నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2026 వాల్ పోస్టర్‌ను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని యువతీ యువకులు యువజనోత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక పోటీలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు, సీనియర్ అసిస్టెంట్ లావణ్య కుమారి, శివసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautham Ghattamaneni | ‘రామాయణ’ సినిమాకు రివ్యూ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని.. రేటింగ్ ఎంతంటే?
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం : కలెక్టర్ రాహుల్ శర్మ
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
Lizards | ఇంట్లో బల్లులు ఇరిటేట్ చేస్తున్నాయా.. ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ పరార్..!
Running | 40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

