Centenary Baptist Church | సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్ సంతాప సభ
Centenary Baptist Church | వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 1: హనుమకొండ జిల్లా వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఫ్రీ డౌన్ ప్రార్థన వరంగల్ సిటీ హోప్, ఫెలోషిప్స్ ఆర్గనైజేషన్స్ దైవజనులు ఉదయకాల ప్రార్థనలు చేసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ పగడాల అకాల మరణం తీరని లోటు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిషప్. రెవరెండ్ డాక్టర్ కె.మార్టిన్ లూథర్, బిషప్ రెవ.ప్రసన్న మార్టిన్, రెవ, జోసెఫ్ ప్రభాకర్, ఎన్.జాన్సన్ , రెవ జి ప్రతాప్ రెవ జి మార్క్ పీటర్, రెవ ఎన్ మత్తయి, రెవ సీహెచ్ ఏలియా, రెవ.జి ఐజయ్య , రెవ.అహరోను రాజు, రెవ.సీహెచ్ కృపాల్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రెవ సింగారపు రాజు, రెవ .జి జాన్,రెవ .బి.జాషువా, రెవ.బి ప్రేమ్ కుమార్, రెవ ఫిలిప్, రెవ .మహేష్ రెవ.డేవిడ్ ,రెవ, ఆర్ రాజు సిస్టర్ దేబోరా, జ్యోతి, విజయ, షారోన్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

