Centenary Baptist Church | వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు.
సికింద్రాబాద్కు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన అనుచరులు, వివిధ క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి.