Home
Warangal-rural
Offering Of One Lakh Bilvarchana To Lord Rudreshwara At The Thousand Pillar Temple
Thousand Pillar Temple | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన
చారిత్రిక వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరస్వామి లక్ష మారేడు దళాలు, ఏకబిల్వాలతో రుద్రేశ్వర లక్ష నామాలతో లక్ష బిల్వార్చన 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో చిట్టిరెడ్డి రామ్‌రెడ్డి-లక్ష్మీ దంపతుల సౌజన్యంతో లక్ష మారేడు దళముల బిల్వర్చన నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 20: చారిత్రిక వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరస్వామి లక్ష మారేడు దళాలు, ఏకబిల్వాలతో రుద్రేశ్వర లక్ష నామాలతో లక్ష బిల్వార్చన 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో చిట్టిరెడ్డి రామ్‌రెడ్డి-లక్ష్మీ దంపతుల సౌజన్యంతో లక్ష మారేడు దళముల బిల్వర్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 2000 మందికి కార్తిక సమారాధన అన్నసంతర్పణ నిర్వహించారు.
వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు మణికంఠశర్మ, దత్తకుమార్శర్మలు నిర్వహించారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లును పర్యవేక్షించారు. నేడు ధాత్రి నారాయణ కళ్యాణం నిర్వహించనున్నట్లు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

