పోలీస్ స్టేషన్ ఎదుట కొండపర్తి గ్రామస్తుల ధర్నా
గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీసు స్టేషన్ ఎదుట కొండపర్తి గ్రామస్తులు ధర్నా చేపట్టారు.
హనుమకొండ : గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీసు స్టేషన్ ఎదుట కొండపర్తి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి రోడ్డు వేయడం లేదని కొండపర్తి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
దీంతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గ్రామ అభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై అక్రమ కేసులు పెట్టారని వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

