Bike rally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 500 బైక్ లతో భారీ బైక్ ర్యాలీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Bike rally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో 500 బైక్ లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంబేద్కర్ సెంటర్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి, అంబేద్కర్ విగ్రహానికి, జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్ష దీవస్ మహా సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వెయ్యి మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

