Library Week celebrations | జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో బహుమతుల ప్రదానం
జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేశారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 20 : ఈనెల 14 నుంచి 20 వరకు జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ అజిజ్ఖాన్ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, గ్రంథాలయాల సౌకర్యాలు వినియోగించుకొని ప్రతి పౌరుడు ఉన్నతస్థానంలో, తమ లక్ష్యాలను చేరుకోవాలని వారు ఆకాంక్షించారు.
వారం రోజుల నుంచి జరిగిన వివిధ సంస్కృతి క సామజిక కార్యక్రమంలలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికీ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఏ.సరిత, సీనియర్ అసిస్టెంట్ ఎస్.నిఖిల్, గ్రేడ్-2 లైబ్రరియన్ మల్లికార్జునరావు, గ్రేడ్-3 లైబ్రరియన్ పురుషోత్తం రాజు, గ్రేడ్-3 లైబ్రరియన్ సంగావేల్పు కొండయ్య, జూనియర్ అసిస్టెంట్ సాయికృష్ణ, రికార్డు అసిస్టెంట్ కావ్య, మమత, రాజేష్, గ్రంథాలయ సిబ్బంది, వివిధ పాఠశాల, కళాశాల విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

