ప్రభుత్వ పథకాలను కార్మికులు ఉపయోగించుకోవాలి

వరంగల్ అర్బన్ : సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం నిమిత్తం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని.. కార్మికులంతా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులు తమ పేర్లను తెలంగాణ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వద్ద నమోదు చేసుకోవాలన్నారు.
అదేవిధంగా ప్రభుత్వం అందించే బీమా పాలసీలను కూడా తీసుకోవాలన్నారు. బీమా పథకాలకు ప్రీమియం చెల్లించలేని స్థితిలో ఉంటే తన కార్యాలయానికి వస్తే వారి తరపున డబ్బు చెల్లిస్తామని ఆయన తెలిపారు. హన్మకొండలోని మార్కాజీ స్కూల్లో శనివారం జరిగిన మే డే వేడుకల్లో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించి అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

