Hanumakonda | చిన్నకోవెలలో ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యుల జయంతి
వైశాఖశుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరాచార్యులు, భగవత్ రామనుజాచార్యులు జయంతిని పురస్కరించుకొని బ్రాహ్మణ, వైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 22 : హనుమకొండ బ్రాహ్మణవాడ చిన్న కోవెల గుడిలో వైశాఖశుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరాచార్యులు, భగవత్ రామనుజాచార్యులు జయంతిని పురస్కరించుకొని బ్రాహ్మణ, వైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి-నీలిమరెడ్డి దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చెరుకు నరసింహచార్యులు, శ్రీమాన్నారాయణచార్యులు, శ్రవణ్కుమార్చార్యులు, శ్రీధర్చార్యులు, స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం సుమారు 200 మంది బ్రాహ్మణ మహిళలు, వేద పండితులకు పట్టువస్త్రాలు, చీరలు కండువాలు పంపిణీ చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

