Liquor | మద్యం షాపు పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు
Liquor | మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవించి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు వరంగల్ సీపీ ఏవీ రంగనాధ్ హెచ్చరించారు.
వరంగల్ : మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవించి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు వరంగల్ సీపీ ఏవీ రంగనాధ్ హెచ్చరించారు. రాత్రి సమయాల్లో మద్యం దుకాణాల పరిసరాల్లోని ఇతర వ్యాపార సంస్థల ముందు ఇష్టానుసారం మందుబాబులు బహిరంగంగా మద్యం తాగుతూ..పరిసర ప్రజలకు ఇబ్బందులకు గురిచేయడంతో పాటు మద్యం దుకాణాల ముందు వాహనాలను ఇష్టా రాజ్యంగా పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని సీపీ దృష్టికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందుకు సంబంధించి సీపీ ఓ ప్రకటన చేస్తూ ఇకపై మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగంగా ఎవరైనా మద్యం సేవిస్తూ, మద్యం దుకాణాల ముందు పార్కింగ్ చేసి ఇబ్బందులు కలిగిస్తే తక్షణమే వరంగల్ పోలీస్ కమిషనర్ వాట్సప్ నంబర్ 8712685100 నంబరుకు పోస్ట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోల ఆధారంగా చర్యలు తీసుంటామన్నారు. అలాగే మద్యం దుకాణం యజమానులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

