యువ వైద్యులకు నిరంతర అభ్యాసం అవసరం
యువతరం వైద్యులకు నిరంతర అభ్యా సం, సాధన ఎంతో ముఖ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నా రు. శుక్రవారం హనుమకొండ కాళోజీ కళా క్షేత్రంలో నిర్వహించిన దక్షిణ భారత ఆర్థోపెడిక్ సర్జన్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
- వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
- ప్రారంభమైన దక్షిణ భారత ఆర్థోపెడిక్ సర్జన్ సదస్సు
హనుమకొండ, ఆగస్టు 21 : యువతరం వైద్యులకు నిరంతర అభ్యా సం, సాధన ఎంతో ముఖ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నా రు. శుక్రవారం హనుమకొండ కాళోజీ కళా క్షేత్రంలో నిర్వహించిన దక్షిణ భారత ఆర్థోపెడిక్ సర్జన్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ సౌత్ ఇండియా ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్‌ను వరంగల్‌లో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సుకు వరంగల్ నగరం ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ (OASIS) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటు, ఆర్థోపెడిక్ వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేరొన్నారు. కార్యక్రమంలో OASIS ఆర్గనైజింగ్ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, OASIS ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్. కృష్ణ గోపాల్, సెక్రటరీ జనరల్ డాక్టర్ రోషన్ కుమార్, కో-ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. సుధీర్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కాటం రామ్ కుమార్ రెడ్డి, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

