Mulugu : రామప్ప శిల్పాలు అద్భుతం.. భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా

వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని గురువారం భూపాలపల్లి కలెక్టర్ భవేష్‌మిశ్రా, ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పూజరులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో వారిని ఘనంగా సన్మానించారు. టూరిజం గైడ్ ద్వారా రామప్ప విశిష్టత తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ రామప్ప శిల్పకళా అద్భుతమన్నారు. రానున్న మేడారం జాతరకు ప్రభుత్వం తరపున భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, దానికి సంబందించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని తాసిల్దార్ మంజులకు సూచించారు.
అనంతరం రామప్ప సరస్సుకు చేరుకోని బోటింగ్ చేసి సరస్సు అందాలను తిలకించారు. వారి వెంట పాలంపేట సర్పంచ్ డోలి రజితాశ్రీనివాస్, ఆర్ఐ. రాజకుమారి, పంచాయతీ కార్యదర్శి నిరంజన్, కారోబార్ రవి, వీఆర్వో రమేశ్, వీఆర్ఏలు కిషన్, శంకర్, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

