విధుల్లో చేరిన నోడల్ అధికారులు
ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం ప్రభుత్వం నియమించిన ఐదుగురు నోడల్ అధికారులు శనివారం విధుల్లో చేరారు.
ములుగు, ఫిబ్రవరి17 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం ప్రభుత్వం నియమించిన ఐదుగురు నోడల్ అధికారులు శనివారం విధుల్లో చేరారు.
ఆర్వీ కర్ణన్, ఎస్ కృష్ణ ఆదిత్య, ఆదర్శ్ సురభి, ప్రతిమాసింగ్, రాధికాగుప్తా మేడారానికి చేరుకున్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

