Pickleball | వరంగల్ పికిల్‌బాల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ
పికిల్‌బాల్ క్రీడను విస్తృతంగా ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, స్థానిక క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ అసోసియేషన్ ఏర్పాటైందని అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్ తెలిపారు.
న్యూశాయంపేట, నవంబర్ 4 : వరంగల్ పికిల్‌బాల్ అసోసియేషన్(డబ్ల్యూపీఏ) లోగోను ఆవిష్కరించారు. వరంగల్ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పికిల్‌బాల్ క్రీడను విస్తృతంగా ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, స్థానిక క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ అసోసియేషన్ ఏర్పాటైందని అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు డాక్టర్ తిప్పాని అవినాష్, ప్రధాన కార్యదర్శి ఇనుగాల రాకేష్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మార్క సందీప్, కోశాధికారి కాటం లక్ష్మా రెడ్డి, ఈసీ మెంబర్స్ డాక్టర్ సుష్మిత, జే.ప్రదీప్‌కుమార్, కుల్దీప్సింగ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

