Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
Gandra Venkata Ramana Reddy | భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను వ్యక్తిగతంగా కలిసి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.
Gandra Venkata Ramana Reddy | జయశంకర్ భూపాలపల్లి : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓట్లు నమోదు చేయించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఓటరు నమోదు ప్రక్రియ ఇంచార్జిలతో గండ్ర వెంకటరమణారెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను వ్యక్తిగతంగా కలిసి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు.
Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి 750 మంది ఓటర్లకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి’
‘విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం’
13 నుండి ఎంజీయూలో సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జాతీయ సదస్సు
Oxford Museum | వందేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న 39 మంది నాగా పూర్వీకుల అవశేషాలు
MLA Sudheer Reddy | గురుకుల హాస్టల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

