Crime : కారు, బైక్ ఢీ.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలు

భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి పట్టణ శివారులో బొగ్గుల వాగు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ఉప్పుల కుమారస్వామి కాలు విరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన ఉప్పుల కుమారస్వామి తన ద్విచక్ర వాహనంపై వ్యక్తిగత పనిపై భూపాలపల్లికి వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. కాగా భూపాలపల్లికి చెందిన ఒక వ్యాపారి కారు (ఏపీ 36 ఏజడ్ 1239) లో కాళేశ్వరంకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో బొగ్గులవాగు సమీపంలో కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుమారస్వామి కుడికాలు విరిగింది. వెంటనే ప్రైవేటు హస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించి వరంగల్‌కు తరలించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

