విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆహ్వానం
గ్రేటర్ వరంగల్ 36వ డివిజన్ పరిధిలోని చింతల్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పంచాయత రామలింగేశ్వరస్వామి, లలితా త్రిపురసుందరి దేవి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శుక్రవారం దేవాలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 3 : గ్రేటర్ వరంగల్ 36వ డివిజన్ పరిధిలోని చింతల్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పంచాయత రామలింగేశ్వరస్వామి, లలితా త్రిపురసుందరి దేవి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శుక్రవారం దేవాలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ ప్రధనార్చకులు డింగరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహిస్తామన్నారు. బ్రహ్మశ్రీ ఉప్పునూతల గురుసాయి ఆచార్యుల చేతు ల మీదుగా యంత్ర, విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని తెలిపారు.
గురువారం రాత్రి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కలిసి కమిటీ ప్రతినిధులు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆడెపు వెంకటేశ్, ఆలయ కమిటీ సభ్యులు జూలపల్లి వెంకటరామ సుగుణాకర్ రావు, అంకతి చంద్రశేఖర్, తుంగ విజయ్‌కుమార్, సిద్ధ రాజు, గుండేటి రాజు, అనుమాండ్ల రాజు, మర్రి శ్రీనివాస్, స్థానిక నాయకుడు వేల్పుగొండ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

