ఆలయాల్లో ‘శ్రావణ’ శోభ
నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు
- భద్రకాళి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వరంగల్, జూలై 29 : నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో అమ్మవారిని పూలతో అందంగా అలంకరించారు.\
వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, నగరంలోని సంతోషీమాతా, రాజరాజేశ్వరి దేవి ఆలయాల్లో కూడా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాల్లో పండుగ వాతావరణం కనిపించింది. కాగా, శ్రావణ శుక్రవారం కావడంతో నగరంలో పూలు, పండ్లకు విపరీతమైన గిరాకీ కనిపించింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

