17న భద్రకాళీ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
వరంగల్ నగరంలోని భద్రకాళీ ఆలయంలో ఈ నెల 17న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఈవో రామల సునీత తెలిపారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో కొత్తది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆలయంలో ప్రతిష్ఠయాగం ప్రారంభిస్తామన్నారు.
వరంగల్,జూన్ 13 : వరంగల్ నగరంలోని భద్రకాళీ ఆలయంలో ఈ నెల 17న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఈవో రామల సునీత తెలిపారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో కొత్తది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆలయంలో ప్రతిష్ఠయాగం ప్రారంభిస్తామన్నారు.
17న ఉదయం 8.36 గంటలకు శ్రీజగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి చేతులమీదుగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేపట్టనున్నట్లు వివరించారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరవుతారని తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

