ఎప్పుడైనా ఆసుపత్రి వెళ్తే ఎక్కువ శాతం “పేషెంట్ ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు” వంటి మాటలు వింటూనే ఉంటారు. కరోనా తర్వాత వెంటిలేటర్ అనే పదం సర్వసాధారణమైపోయింది. అసలు ఎలాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ పై చికిత్స తప్పనిసరి అవుతోంది. దానిపై చికిత్స పొంది బతికి బయటపడ్డ వారికి తప్ప.. మిగతా వారికి ఆ అనుభవాలు తెలియవు. మరి అలాంటి వెంటిలేటర్ పై చికిత్స ఎలా ఉంటుందో.. అసలు వెంటిలేటర్ అంటే ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.