“నువ్ ఆడపిల్లవి.. ఇది చెయ్యలేవు” అంటే.. ‘ఆడపిల్లను కాబట్టే.. నేనుందుకు చెయ్యకూడదు?’ అంటూ శివంగిలా ఎదురు ప్రశ్నించింది. ‘దీదీ.. దీదీ..’ అంటూనే వెన్నుపోటు పొడిచినా.. తన ఉన్నత లక్ష్యం కోసం భరించింది. అందుకే వందలమంది అమ్మాయిలను కారు మెకానిజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నది విద్యా నంబిరాజన్. ఇంజనీరింగ్ చదివే అమ్మాయిలే ఎక్కువగా ఇక్కడ నేర్చుకోవాలని వస్తుంటారు. మెకానిజం లో ఎక్కువగా మగవారే ఉంటారు. కానీ ఆడవారికే ఎందుకు నేర్పుతుంది? ఇలాంటి అనేక విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి.