నోరూరించే షవర్మా మండి బిర్యానీ..హైదరాబాద్‌లో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది..!

హైదరాబాద్.. ఇప్పుడు కేవలం బిర్యానీకే కాదు.. మండి బిర్యానీ కూడా ఫేమస్ అయిపోయింది. ఈ మహానగరంలో ఎక్కడికెళ్లినా మండి బిర్యానీ సెంటర్లు దర్శనమిస్తుంటాయి. అయితే, మండి బిర్యానీ లవర్స్‌కు మరో కొత్త రకాన్ని పరిచయం చేశారు స్ట్రేంజర్స్ మండి నిర్వాహకులు. షవర్మా మండి బిర్యానీ పేరుతో కొత్త రెసిపీనే సృష్టించారు. మరి ఆ కొత్తరకం మండి ఎలా ఉంటుంది..? ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

