ముస్లింల వివాహమంటే విందు భోజనాలుంటాయి. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, రుమాలీ, తందూరీ రోటీ, నాలుగైదు రకాల స్వీట్లు పెట్టాలి. ఫంక్షన్‌హాల్ ఖర్చులు అదనం. కట్నం సంగతి ఇక చెప్పకర్లేదు.. కొంచెం ఆర్థికంగా ఉన్నవారైతే ఓకే.. కానీ నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఇది తలకు మించిన భారం. దీనికి చరమగీతం పాడి నిరుపేద ముస్లిం కుటుంబాలను ఆదుకునేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ముస్లిం మైనార్టీ కమిటీ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింది వీడియోలో చూడండి..