అన్న అంటే నాన్నలో సంగం అంటారు. చెల్లికి చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేడు. నాన్న లేని లోటును తీర్చి చెల్లి కళ్లలో ఆనందాన్ని చూడాలనుకున్నాడు ఓ అన్న. అనుకున్నదే తడువు ఆచరణలో పెట్టాడు. ఇందుకోసం చెల్లెలి పెళ్లి వేడుకను వేదికకగా ఎంచుకున్నాడు. ఇంతకీ చెల్లి కళ్లలో ఆనందాన్ని చూడటానికి అన్న చేసిన పనేంటి? .. చెల్లి కళ్లలో నందం చూశాడా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే..