ఆయనో తహసీల్దార్. పొద్దున్నే.. కోచింగ్ సెంటర్లో బోధిస్తారు. సాయంత్రం.. ‘నక్షత్ర సక్సెస్ అకాడమీ’లో ఆన్లైన్ క్లాసులు చెబుతారు. రాత్రి.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం పుస్తకాలు రాస్తారు. కోచింగ్, పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బుతో ‘మౌనిక ఫౌండేషన్’ ద్వారా పేదలకు సాయం చేస్తారు. సామాజిక మార్పే లక్ష్యంగా వైవిధ్యమైన మంత్లీ చాలెంజ్ నిర్వహిస్తున్న ఆ తహసీల్దారు గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.