పొద్దున లేవగానే చాలామంది తినే టిఫిన్లో ఇడ్లీ తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఇడ్లీ సెంటర్లు దర్శనమిస్తుంటాయి. అయితే, హైదరాబాద్లో ఒకచోటమాత్రం ఏడు రకాల ఇడ్లీలు అల్పాహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వెరైటీ సెటప్తోపాటు వివిధ రకాల చట్నీలతో ఇక్కడ ఇడ్లీలు నోరూరిస్తున్నాయి. మరి ఈ టేస్టీటేస్టీ.. వివిధ రకాల ఇడ్లీల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.