Job connect : హైదరాబాద్ సిటీ పోలీస్ జాబ్ కనెక్ట్ గురించి మీకు తెలుసా?
Hyderabad police | మన హైదరాబాద్ సిటీ పోలీసులు వారికి సంబంధం లేని ఒక మంచి పని చేస్తున్నారు. అది వారి డ్యూటీ కాకపోయినా ఎంతో మంది నిరుద్యోగ యువతకు దారి చూపిస్తున్నారు.
మన హైదరాబాద్ సిటీ పోలీసులు వారికి సంబంధం లేని ఒక మంచి పని చేస్తున్నారు. అది వారి డ్యూటీ కాకపోయినా ఎంతో మంది నిరుద్యోగ యువతకు దారి చూపిస్తున్నారు. ఇంతకీ పోలీసులు చేస్తున్న మంచి పని ఏంటి?… ఎక్కడ చేస్తున్నారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే…