Khadeem Munshi Naan: పురానాహవేలీలో నిజాంకాలంనుంచి నడుస్తున్న తందూరి నాన్ దుకాణం!!
హైదరాబాద్‌లో నాన్ ఫేమస్.. మలాయ్, పాయా, చాయ్ ఇలా ఎందులోనైనా వీటిని ముంచుకొని తినొచ్చు. తక్కువ ధరలో కడుపునిండడంతో చాలామంది వీటిని తింటుంటారు. చార్మినార్ వద్ద గల్లీల్లో ఈ దుకాణాలు కనిపిస్తుంటాయి. అయితే, ఇందులో ఓ దుకాణానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది.
హైదరాబాద్‌లో నాన్ ఫేమస్.. మలాయ్, పాయా, చాయ్ ఇలా ఎందులోనైనా వీటిని ముంచుకొని తినొచ్చు. తక్కువ ధరలో కడుపునిండడంతో చాలామంది వీటిని తింటుంటారు. చార్మినార్ వద్ద గల్లీల్లో ఈ దుకాణాలు కనిపిస్తుంటాయి. అయితే, ఇందులో ఓ దుకాణానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ దుకాణం పేరే ఖాదీం మున్షీ నాన్..మరి దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ నాన్స్ ఎలా తయారుచేస్తారు?..ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

