Sri Medha Dakshinamurthy Temple | అనాదిగా వస్తున్న గురుపరంపర సంప్రదాయానికి మూల పురుషుడు ఆ త్రినేత్రుడేననీ… గురుదక్షిణామూర్తి రూపంలో అవతరించి సనకసనందాది మునులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడనీ పురాణప్రతీతి. దేశవ్యాప్తంగా ఆ జ్ఞానస్వరూపుడు కొలువై ఉన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. జ్ఞానస్వరూపుడుగా పేరుగాంచిన పరమశివుడి దక్షిణామూర్తి అవతారం హైదరాబాద్ లోనే విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఏకైక దేవాలయం శ్రీ మేథా దక్షిణామూర్తి దేవాలయం. ఎంతో మహిమగల ఈ దేవాలయం హైదరాబాద్ లో ఎక్కడ ఉంది, పూజా విశేషాలు మొదలగు అనేక విషయాలు తెలుసుకునేందుకై ఈ వీడియో పూర్తిగా చూడండి.