హైదరాబాద్లో ఒక్కో ప్లేస్కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఏరియాలో రుచిచూడాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ సాబ్దానా పాయసం. దూరప్రాంతాలనుంచి పనిమీద వచ్చినవాళ్లు ఇక్కడికి వచ్చి ఈ సగ్గుబియ్యం పాయసాన్ని టేస్ట్ చేసి మరీ వెళ్తారట. ఇంతకీ దీని ప్రత్యేకతేంటి? దీన్ని ఎలా తయారుచేస్తారు? ఈ పాయసం హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.