బిర్యానీ అంటే హైదరాబాద్…! హైదరాబాద్ అంటే బిర్యానీ..! ఈ రెండింటికీ అంత కనెక్షన్ ఉంది మరి..! హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఫుడ్ లవర్స్ పడిచస్తారు. ఐతే ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు తెలంగాణా అంతటా బిర్యానీ రుచి చూపించాలని వారు బకెట్లలో బిర్యానీని పరిచయం చేస్తున్నారు. అయితే ఆ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది, ధరలు ఏ విదంగా ఉన్నాయో తెలుకోవాలంటే ఈ కింద ఉన్న వీడియోను వాచ్ చెయ్యండి.