6 feet dosa: హైదరాబాద్‌లో ఆరడుగుల దోశ..చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!
ఇప్పటి వరకూ మనకు 70 ఎంఎం దోశ తెలుసు..ఎమ్మెల్యే దోశ తెలుసు. కానీ ఆరు ఫీట్ల దోశను ఎప్పుడైనా టేస్ట్ చేశారా? కనీసం చూశారా? లేదు కదూ.. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈ ఆరడుగల దోశ హల్చల్చేస్తోంది.
ఇప్పటి వరకూ మనకు 70 ఎంఎం దోశ తెలుసు..ఎమ్మెల్యే దోశ తెలుసు. కానీ ఆరు ఫీట్ల దోశను ఎప్పుడైనా టేస్ట్ చేశారా? కనీసం చూశారా? లేదు కదూ.. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈ ఆరడుగల దోశ హల్చల్చేస్తోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి కొంచెం వెరైటీగా టిఫిన్ చేయాలనుకునేవారు ఈ దోశకోసం ఈ హోటల్‌కు వస్తున్నారట. మరి ఈ దోశ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

