24 క్యారెట్స్ గోల్డ్ తెలుసు.. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే..మన హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఈ 24 క్యారెట్స్ ఇడ్లీని ఎలా తయారుచేస్తారు? దీని ధర ఎంత? దీన్ని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.