హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీకి ఫేమస్.. అయితే, ఈ నడుమ అనేక రకాల బిర్యానీలు భాగ్యనగరానికి వచ్చేశాయి. అందులో ఒకటి అరేబియన్ మండి బిర్యానీ..మరి హైదరాబాద్లో ఈ మండి బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది.. ఇందులో ఏయే రకాలుంటాయి..ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..