e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News వాస్తు : గుట్ట మీద ఇల్లు క‌ట్ట‌వ‌చ్చా? ఒక‌వేళ ఇల్లు కడితే దిశలు చూడాలా?

వాస్తు : గుట్ట మీద ఇల్లు క‌ట్ట‌వ‌చ్చా? ఒక‌వేళ ఇల్లు కడితే దిశలు చూడాలా?

గుట్ట మీద ఇల్లు కడితే దిశలు చూడాలా? అక్క‌ర్లేదా ? అస‌లు గుట్ట మీద ఇల్లు కట్టాలంటే ఆ స్థ‌లం ఎలా ఉండాల‌నే విష‌యంపై ప్ర‌ముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాక‌ర్ తేజ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

వాస్తు : గుట్ట మీద ఇల్లు క‌ట్ట‌వ‌చ్చా? ఒక‌వేళ ఇల్లు కడితే దిశలు చూడాలా?

ఇల్లు ఏ చోటున కట్టాలి అనేది, ఆయా స్థలాలు చూశాకనే నిర్ణయించాలి. ఎత్తుమీద, ‘గుట్టమీద’ ఇల్లు కట్టవద్దు అనే నియమం లేదు. దిశ అనుకూలత, భద్రత ఉన్నచోట గృహం నిర్మించుకోవచ్చు. అలాగని ‘కళ్లు చూసిన అన్ని ప్రదేశాలకూ శాస్త్రం కాళ్లు వెళ్లలేవు. మీరు కట్టాలనకున్న ఎత్తయిన ప్రాంతంపై.. గుట్టమీద దిశ కలిగిన స్థానాన్ని ముందు ఎంచుకోండి. అది నలు చదరంగా చేసుకోవాలి. దానిపైకి రావడానికి సరైన రోడ్డును ఆ స్థలానికి ‘పోటు రాకుండా’ వేసుకోండి. ఆ స్థలంలో చుట్టూ కావాల్సినంతం ఖాళీ వదిలి, ఇంటి ప్లాను వేసుకోండి. అన్నీ కుదిరాక ఇంటి నిర్మాణం మొదలు పెట్టండి. గుట్టమీద అయినా, నేలమీద అయినా దిశలు చక్కగా కుదిరిన స్థలం ఉంటేనే ఇల్లు కట్టాలి. ఎత్తు ఉందనో, బాగుందనో కట్టవద్దు. శాస్త్ర ఆమోదం ఉండాలి.

- Advertisement -

– సుద్దాల సుధాకర్‌ తేజ, [email protected], Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement