Viral Video | తమన్నా కావాలయ్యా సాంగ్‌కు మహిళ క్రేజీ మూమెంట్స్
జైలర్ మూవీలో తమన్నా కావాలాయ్యా సాంగ్ ఓ రేంజ్లో ట్రెండింగ్ (Viral Video) అవుతోంది.
న్యూఢిల్లీ : జైలర్ మూవీలో తమన్నా కావాలాయ్యా సాంగ్ ఓ రేంజ్లో ట్రెండింగ్ (Viral Video) అవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఆడిపాడిన తమన్నా ఈ సాంగ్‌లో హాట్ స్టెప్స్‌తో ఉర్రూతలూగించింది.
ఈ సాంగ్‌ను పెద్దసంఖ్యలో నెటిజన్లు రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ క్రేజీ సాంగ్‌కు ఓ మహిళ స్పైసీ స్టెప్స్‌తో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. తాన్యా చౌదరి అనే ఇన్స్టాగ్రాం యూజర్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 1.4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
Read More :
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

