ఆర్ట్ అనేది ఒక కళ. అది అందరికీ రాదు. కొందరిలోనే ఆ టాలెంట్ ఉంటుంది. మామూలుగా ఆర్ట్ వేయడం చూసి ఉంటాం. అలాగే.. పెయింటింగ్ వేయడం కూడా చూసి ఉంటాం. స్ట్రీట్ ఆర్ట్, ఇతర ఆర్ట్స్, ఆయిల్ పెయింటింగ్.. ఇలా ఆర్ట్‌లో చాలా రకాలు ఉన్నాయి.
కానీ… ఎప్పుడైనా మల్టీ లేయర్ ఆర్ట్‌ను చూశారా? ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. అమేజింగ్‌గా గీసిన ఈ ఆర్ట్ చూస్తే వావ్ అనాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసి వావ్ అనేయండి.
#whatsappwonderbox
— Ravichand (@stocknladdr) August 4, 2021
Simply amazing😎
#investing too is more art than science. Just as this piece of art is a multi-layered thing of beauty, creating a winning portfolo requires us to be more artist than an engineer , building a multi-layered collection of winning stocks. pic.twitter.com/qg6excrOmz