Viral Video | మూవింగ్ బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన యువ జంట.. వీడియో
Viral Video | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్‌గానే రొమాన్స్ (Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ యువ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ.. ముద్దులతో (kissing) రెచ్చిపోయింది.
Viral Video | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ (Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. మూవింగ్ బైక్స్, కారు టాప్‌పై ముద్దులు, హగ్గులతో శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ యువ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ.. ముద్దులతో (kissing) రెచ్చిపోయింది.
యువకుడు బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించలేదు. పైగా రోడ్డువైపు చూడకుండా వెనుక కూర్చున్న అమ్మాయితో ముద్దుల్లో మునిగిపోయి కనిపించాడు. అటుగా వెళ్తున్న వాళ్లు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై స్థానిక ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. బైక్ నంబర్ ఆధారంగా ఆ యువకుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
kitne ka chalan hona chaiye?@jaipur_police pic.twitter.com/HVq0Ufiq9Z
— rajni singh (@imrajni_singh) September 15, 2023
Also Read..
Singer | సంగీత కచేరీలో ప్రముఖ గాయనిపై నోట్ల వర్షం.. వీడియో
Anand Mahindra | ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులపై ఎమోషనల్ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

