Home
Trending
Uttarakhand In A Viral Video An Elephant Was Seen Stranded On A Piece Of Land In A Raging Gaula River
Viral video: ఉప్పొంగి ప్రవహిస్తున్న గౌలా నది.. నీటి నడుమ చిక్కుకున్న ఏనుగు..!
Viral video: ఉత్తరాఖండ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. ఈ వర్షాలు, వరదలవల్ల ఆ రాష్ట్రంలో ఇప్పటికే 17 మంది మృతిచెందారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గౌలా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అయితే ఈ నదీ ప్రవాహంలో హల్దుచౌర్, లాల్కువాన్ మధ్య ఓ ఏనుగు చిక్కుకుపోయింది.
అటవీ ప్రాంతంలో నదిలో సేదదీరేందుకు వచ్చిన ఏనుగు ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో అందులోనే చిక్కుకుపోయింది. ప్రవాహం నడుమ మునగకుండా ఉన్న కొద్దిపాటి నేలపైకి చేరుకుని నిలబడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఆ ఏనుగును ప్రవాహం తక్కువగా ఉన్న ప్రదేశం గుండా అడవిలోకి మళ్లించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
https://www.youtube.com/watch?v=VyZR0NSrDLU
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

