Tortoise: ముద్దుముద్దుగా అరటిపండు కొరుకుతున్న తాబేలు.. వీడియో వైరల్
Tortoise: తాబేళ్లు చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉంటాయి. అందులోనూ నక్షత్ర తాబేళ్లు అయితే ఇంకా అందంగా ఉంటాయి. శత్రు భయం కలిగినప్పుడు

Tortoise: తాబేళ్లు చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉంటాయి. అందులోనూ నక్షత్ర తాబేళ్లు అయితే ఇంకా అందంగా ఉంటాయి. శత్రు భయం కలిగినప్పుడు తాబేళ్లు.. కాళ్లు, తలను తమ దేహాన్ని కప్పి ఉన్న చిప్పలాంటి భాగంలోకి ముడుచుకోవడం, ఆ తర్వాత తిరిగి బయటకు తీయడం చూడ్డానికి చాలా తమాషాగా, ముచ్చటగా అనిపిస్తుంది. మరి అవే తాబేళ్లు చూడముచ్చటగా అరటిపండు తింటుంటే ఎలా ఉంటుంది..? ఆ ఫీల్‌ను మాటల్లో చెప్పలేం కదా..!
ది రెప్టైల్ జూ హ్యాండిల్లో తాజాగా ఓ నక్షత్ర తాబేలుకు దాని కేర్ టేకర్ అరటిపండు ఒలిచి తినిపిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోతోపాటు రేడియేటెడ్ టార్టాయిసెస్ హావ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ షెల్స్ అరౌండ్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో తాబేలు కేర్ టేకర్.. ఆ తాబేలు ప్రత్యేకతలను గురించి వివరిస్తూ అరటి తినిపిస్తున్నది. తాబేలు ముద్దుముద్దుగా అరటిపండును కొరికి తింటున్నది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.
ఇవి కూడా చదవండి
Intercourse Stamina: ఇవి తిన్నారంటే ఆ పనిలో దూసుకెళ్లడం ఖాయం..!
Smart Card | గుడ్ న్యూస్: ఆన్లైన్లో రైల్వే స్మార్ట్‌కార్డు రీచార్జ్
Smart Phone offer: ఎస్బీఐ కార్డుతో కొంటే ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
Photoshoot : ఫోజుకు సిగ్గుపడి వరుడిని కొలనులోకి తోసిన వధువు.. వైరల్ వీడియో
Bumper offer : బైకు కొంటే హెల్మెట్ ఫ్రీ.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా..!
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్‌పైనే రొమాన్స్..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

