Hareli festival: ఛత్తీస్‌గఢ్‌లో హరేలీ పండుగ.. జనంతో కలిసి సీఎం డ్యాన్స్..వీడియో
Hareli festival: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో హరేలీ పండుగను ( Hareli festival ) ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది తమ వ్యవసాయ సంబంధ పనిముట్లను, గోవులను పూజిస్తూ హరేలి పండుగ జరుపుకోవడం

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో హరేలీ పండుగను ( Hareli festival ) ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది తమ వ్యవసాయ సంబంధ పనిముట్లను, గోవులను పూజిస్తూ హరేలి పండుగ జరుపుకోవడం ఛత్తీస్‌గఢ్‌తోపాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తున్నది. ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు ఘనంగా హరేలీ పండుగ జరుపుకుంటున్నారు. ఆలయాల్లో తమ వ్యవసాయ సంబంధ పనిముట్లను ఉంచి దైవానికి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా డప్పుచప్పుళ్ల మధ్య సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేశారు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ సంబరాల్లో మునిగితేలారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన హరేలీ సంబురాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా పాల్గొన్నారు. జనంతో కలిసి ఆయన కూడా నృత్యం చేశారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH Chhattisgarh Chief Minister Bhupesh Baghel takes part in Hareli festival (of worshipping farm equipment and cows) celebrations today, in Raipur pic.twitter.com/0SARUhfkqt
— ANI (@ANI) August 8, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

