మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Old woman dance : ఓ బామ్మ తన మనవడితో కలిసి చేసిన నాగినీ డ్యాన్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. మనవడితో కలిసి ఓ వృద్ధురాలు సరదాగా

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. వీడియో కాస్త ఫన్నీగా ఉంటే చాలు నెటిజన్లు దాన్ని వైరల్ చేస్తారు. తాజాగా ఓ బామ్మ తన మనవడితో కలిసి చేసిన నాగినీ డ్యాన్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. మనవడితో కలిసి ఓ వృద్ధురాలు సరదాగా తన స్టైల్లో చిందులు వేసింది. మనవడు తన టైని ఫ్లూట్లా పట్టుకుని ఊదుతుంటే.. బామ్మ తన అరచేతిని నాగుపాము పడగలా పెట్టి స్టెప్పులు వేసింది.
కంటెంట్ క్రియేటర్ అయిన అంకిత్ జాంగిద్ కొన్ని రోజుల క్రితం బామ్మ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. “నా సోల్‌మేట్‌ను మా దాదీలో కనుగొన్నాను” అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకు ఇప్పటికే 10 వేలకు పైగా లైకులు వచ్చాయి. అంతేగాక ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. హార్ట్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. బామ్మ నీ డ్యాన్స్ చాలా బాగుంది, ప్రత్యేకంగాను ఉంది అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

