Shocking Video : ఛీ.. ఛీ.. యాక్.. టోస్టులను తొక్కుతూ.. నాకుతూ.. ఉమ్మేస్తూ.. వర్కర్ల పిచ్చి చేష్టలు
టోస్టులను తొక్కుతూ నాకుతూ ఉమ్మేస్తూ | ఈ మధ్య పానీపూరీ పానీయంలో మూత్రం పోసిన పానీపూరీ అమ్మే వ్యక్తి వీడియోను చూసి.. ఛీ.. యాక్.. థూ.. అని అనుకున్నాం కదా.
ఈ మధ్య పానీపూరీ పానీయంలో మూత్రం పోసిన పానీపూరీ అమ్మే వ్యక్తి వీడియోను చూసి.. ఛీ.. యాక్.. థూ.. అని అనుకున్నాం కదా. తాజాగా అటువంటి వీడియోనే మరొకటి వైరల్ అవుతోంది. ఈసారి టోస్టులను తయారు చేసే వర్కర్లు చేసిన పని చేసి ఛీ.. ఛీ.. అంటారు. యాక్ అంటారు. ఇంకోసారి జన్మలో కూడా చాయ్‌తో కలిపి టోస్టులు, రస్కులను తినరు.

ఎందుకంటే… టోస్టులను తయారు చేసే వర్కర్లు.. వాటిని తయారు చేసిన తర్వాత వాటిని కాళ్ల కింద వేసి తొక్కడం, వాటి మీద ఉమ్మి వేయడం, వాటిని నాకడం లాంటివి చేసి ప్యాకింగ్ చేస్తున్నారు.
కొందరు వర్కర్లు చేస్తున్న ఆ పిచ్చి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా.. కొందరు వర్కర్లు కావాలని.. అప్పటికే తయారు చేసి ఉంచిన టోస్టులపై మురికిగా ఉన్న కాళ్లు పెట్టడం, వాటి మీద ఉమ్మేయడం, వాటిని నాకి ప్యాకింగ్ చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. కావాలని వీడియో తీస్తున్నారని తెలిసి కూడా వర్కర్లు పిచ్చి చేష్టలు చేస్తూ అటువంటి పనులు చేయడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటువంటి వాళ్లను అస్సలు వదలకూడదు. వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలి.. అంటూ డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
SpiderMan Daughter : స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉంది.. చకచకా ఎలా ఇంటిగోడను ఎక్కేసిందో చూడండి
Crazy Dance : బాబోయ్.. ఇదేం డ్యాన్స్.. మతిపోతుంది.. వైరల్ వీడియో
Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చనిపోయిందని తెలిసి.. తల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి
Frog Viral Photo : ఈ ఫోటోలో కప్ప ఎక్కడుందో కనిపెడితే మీరు గ్రేట్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

