Vintage Indian Daybed : ఈ నవారు మంచం ధర ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు
ఈ నవారు మంచం ధర ఎంతో తెలిస్తే | నవారు మంచాలు కనిపిస్తాయి. అక్కడ డబుల్ కాట్ బెడ్స్, సింగిల్ కాట్ బెడ్స్ ఉండవు

సాధారణంగా గ్రామాల్లోని ఇళ్లలో ఎక్కడ చూసినా.. నవారు మంచాలు కనిపిస్తాయి. అక్కడ డబుల్ కాట్ బెడ్స్, సింగిల్ కాట్ బెడ్స్ ఉండవు. పల్లెటూళ్లలో ఉండేవాళ్లకు నవారు మంచాలే అలవాటు. కాసేపు ఆ మంచంలో అడ్డం ఒరిగినా చాలు.. చాలా రిలాక్స్‌గా ఉంటుంది. ఊళ్లలో నవారు మంచం అల్లేవాళ్లు ఉంటారు. లేదంటే.. మంచి చెక్కతో నవారు మంచం చేయించుకొని.. ఇంట్లోనే నవారును అల్లుకుంటారు చాలామంది. దీనికోసం వేలకు వేలు పోయాల్సిన పని ఉండదు. చీప్ అండ్ బెస్ట్‌లో దొరికే మంచం ఇది. అందుకే.. దీనికి ఊళ్లలో అంత క్రేజ్.

అంటే.. నవారు మంచం కొనాలంటే.. వేలకు వేలు పెట్టాల్సిన పనిలేదు. అంతే కదా. కానీ.. అన్నబెల్లే అన్నే ఓ ఈ కామర్స్ సైట్లో ఈ నవారు మంచానికి ఎంత ధర ఉందో తెలుసా? ఏకంగా 41 వేల రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదా. కానీ.. అదే నిజం.
Vintage Indian Daybed పేరుతో.. న్యూజిలాండ్‌కు చెందిన ఈ కామర్స్ వెబ్సైట్లో ఈ మంచం దర్శనమిచ్చింది. వార్నీ.. బయట 500 నుంచి 1000 రూపాయలకు దొరికే.. ఈ మంచానికి అంత ధరా? అని మనం అవాక్కయినా.. ఇలాంటి వస్తువులను ఎక్కువ ధరకు అమ్మడం ఇదేం కొత్త కాదు.

ఇటీవల.. ఒక షాపింగ్ బ్యాగ్‌ను 1.5 లక్షలకు అమ్మకానికి పెట్టింది Balenciaga అనే ఫ్యాషన్ బ్రాండ్. 35 వేల రూపాయలకు బెల్ట్ అమ్మడం, ఇలా.. చాలా వస్తువులను రికార్డు రేట్లకు ఆన్లైన్లో లిస్టింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం
Viral Video : కూరలో ఆయిల్ ఎక్కువైందని ఏం చేశాడో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

